J. Prasad Rao
2026-08-03 03:07
This poetry is really heart touching and different looks of two persons in #wo different sides collectively provides a whole vision #of the surroundings. What a beautiful thought giving an insight #to the cover page of August 2026 magazine!
----------------------------------------------------------------------------------------
 lilly
2026-08-01 19:21
కవిత వైవిధ్యంగా వుంది. చక్కటి భావాన్ని వెలువరిస్తోంది. ముఖచిత్రం అందమైన రంగులతో అలరిస్తోంది.
-------------------------------------------------------------------------------------
Pendyala Vrenkateswara Rao
2026-08-01 18:22
అద్భుత: అతి క్లుప్తంగా పదాలు వాడి అనంత అర్ధం స్ఫురింపించే శ్రీ శ్రీ గారి కవిత గుర్తు వచ్చింది మీ కవర్ పేజీ కవిత చదివాక.... "నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే". పోలిక లేదు రెంటి భావనల విషయంలో అని మీరెవరయినా అనుకోవచ్చు. కానీ అత్యల్ప అతి తక్కువ పదాలలో... బడా భావం పలికించడం ఇక్కడ నే చెప్పదల్చుకున్న సారూప్యత
Comments