Comments on Ati Pedda Siksha  
 
Ramesh
2026-08-02 01:20

"అయ్యో, అయ్యో! లేవండి!" అంటూ అతడిని పైకి లేపి, అపరాధం జరిగినట్టు తన తాళిబొట్టును రెండు కళ్లకూ అద్దుకుంది. ... .... ..... ...... ఈ కథలో ఇంత మెలోడ్రామా అవసరమా?
------------------------------------------------------------------------------
Rajendraprasad
2026-08-01 20:52

బాగుందండి. మంచి సబ్జెక్టు. కథనం బాగుంది. చివర్లో మాత్రం మెలోడ్రామా కొద్దిగా ఎక్కువయ్యిందనిపించింది.
Comments